E-Paper
Advertisement

Maruti Cars Under 5 Lakh: S-ప్రెస్సో To సెలెరియో.. చీప్ అండ్ బెస్ట్ మారుతి సుజుకి కార్లు ఇవే!

Maruti Cars Under 5 Lakh: S-ప్రెస్సో To సెలెరియో.. చీప్ అండ్ బెస్ట్ మారుతి సుజుకి కార్లు ఇవే!
Advertisement

Maruti Cars Under 5 Lakh 2025: మారుతి సుజుకి బడ్జెట్ సెగ్మెంట్‌ లో చక్కటి కార్లను తీసుకొచ్చింది. మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేలా చీప్ అండ్ బెస్ట్ కార్ల అమ్మకాలు కొనసాగిస్తోంది. ఆల్టో K10, S-ప్రెస్సో కార్లు.. బేస్ వేరియంట్స్‌ లో రూ. 5 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తున్నాయి. వ్యాగన్ R, సెలెరియో బేస్ మోడల్స్ 5 లక్షలకు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. చాలా మంది తక్కువ ధరలో మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే, రూ. 5 లక్షల లోపు బెస్ట్ కారు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 5 లక్షల లోపు టాప్ మారుతి సుజుకి కార్లు

 

⦿ మారుతి సుజుకి S-ప్రెస్సో (S-Presso)- రూ. 3.50 లక్షలు

Advertisement

మారుతి సుజుకి కంపెనీకి సంబంధించి తక్కువ ధరలో లభించే బెస్ట్ కారు S-ప్రెస్సో. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ.3.50 లక్షలు కాగా హైఎండ్ కారు రూ. 4.60 లక్షలకు అందుబాటులో ఉంటుంది. మినీ SUV స్టైల్ ను కలిగి ఉండే ఈ కారు, హై గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. 1.0L పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి, 25 kmpl మైలేజ్ పొంతుంది. టాప్ వేరియంట్ లో టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఈ కారు యంగ్ బయ్యర్స్‌ కు ఫేవరెట్. బోల్డ్ డిజైన్, వాల్యూ ఫర్ మనీ కారణంగా ఎక్కువగా ఇష్టపడుతారు.

⦿ మారుతి సుజుకి ఆల్టో K10 (Alto K10)- రూ. 3.70 లక్షలు

తక్కువ ధరకు లభించే మరో బెస్ట్ కారు మారుతి సుజుకి ఆల్టో K10. ఈ కారు ధర రూ.3.70 – 4.50 లక్షలు ఉంటుంది. కాంపాక్ట్ హ్యాచ్‌ బ్యాక్, 1.0L పెట్రోల్ ఇంజన్, మంచి మైలేజ్ (24 kmpl) ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్. డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్ తో వస్తుంది. దేశంలో అత్యధిక అమ్మకాలు సాధించిన ఎంట్రీ లెవల్ కారు ఆల్టో K10 గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Read Also: న్యూ సెల్టోస్ To సోరెంటో.. కియా నుంచి రాబోతున్న కత్తిలాంటి కార్లు ఇవే!

⦿ మారుతి సెలెరియో (Celerio) – రూ. 4.70 లక్షలు

మారుతి సుజుకి సెలెరియో (Celerio)తో పాటు వ్యాగన్ R (Wagon R) కూడా తక్కువ ధరలో లభించే బెస్ట్ కార్లు. సెలెరియో ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభం కాగా, వ్యాగన్ R ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. సెలెరియో బెస్ట్ మైలేజ్ (35 kmpl CNG), స్పేషియస్గా ఉంటుంది. వ్యాగన్ R టాల్ బాయ్ డిజైన్, మంచి స్పేస్, CNG ఆప్షన్ ను కలిగి ఉంటుంది.

ఈ కార్లు ఫ్యామిలీ యూజ్‌కు పాపులర్. బేస్ మోడల్స్ రూ. 5 లక్షల బార్డర్‌ లైన్‌లో ఉన్నాయి. ఈ కార్లు సిటీ డ్రైవింగ్, లో మెయింటెనెన్స్, మంచి మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా కార్లు, టాప్ 5లో ఉన్న కార్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×