E-Paper
Advertisement

Best Helmet for Men: స్టైలిష్ అండ్ సేఫ్టీ.. మగాళ్లు మెచ్చే బెస్ట్ హెల్మెట్స్ ఇవే!

Best Helmet for Men: స్టైలిష్ అండ్ సేఫ్టీ.. మగాళ్లు మెచ్చే బెస్ట్ హెల్మెట్స్ ఇవే!
Advertisement

Best Helmets For Men In India: భారత్ లో అద్భుమైన హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. మగాళ్లుతో పాటు ఆడాళ్లకు అనుకూలంగా ఉండే ఆయా హెల్మెట్లు అదిరిపోయే ఫీచర్లతో దొరుకుతున్నాయి. పురుషులకు బెస్ట్ హెల్మెట్లు బడ్జెట్, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అరై, షోయి, AGV, బెల్మరియు LS2 లాంటి టాప్ బ్లాండ్లు ప్రీమియం సేఫ్టీని అందిస్తాయి. MT హెల్మెట్లు, SMK, HJC, Tiivra అద్భుతమైన లుక్ ను కలిగి ఉంటాయి. స్టీల్‌బర్డ్ లాంటి ఇండియన్ బ్రాండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ISI, ECE, DOT సర్టిఫికేషన్ తో లభిస్తున్న హెల్మెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రీమియం హెల్మెట్లు   

⦿ అరై & షోయి: ఈ హెల్మెట్లు బెస్ట్ ఏరోడైనమిక్స్, సౌండ్ ప్రూఫ్ తో లాంగ్ రైడ్ కు అనుకూలంగా ఉంటుంది. రైడర్లకు  అత్యున్నత భద్రతా ప్రమాణాలతో అందుబాటులో ఉంది.

Advertisement

⦿ AGV: స్పోర్ట్ బైకింగ్ కోసం హై ఫర్మార్మెన్స్ కలిగిన, కార్బన్ ఫైబర్ హెల్మెట్లను అందిస్తుంది.

⦿ బెల్ & HJC: ఈ కంపెనీ DOT, ECE, SNELL సర్టిఫికేషన్ల కూడిన అంతర్జాతీయ స్థాయి హెల్మెట్లను అందిస్తుంది. హైవే రైడింగ్ కోసం ఈ కంపెనీ హెల్మెట్లు అనుకూలంగా ఉంటాయి.

మిడ్ రేంజ్ హెల్మెట్లు  

Advertisement

⦿ LS2: ఇందులో పలు రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. మంచి సేఫ్టీతో ECE, DOT సర్టిఫికేషన్ ను కలిగి హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

⦿ MT హెల్మెట్లు: తక్కువ ధరల్లోనే మంచి క్వాలిటీతో కూడిన హెల్మెట్లను ఈ కంపెనీ అందుబాటులోకి తీసుకొస్తుంది.

⦿ SMK: మంచి సేఫ్టీతో పాటు మంచి డ్యూయల్ స్పోర్ట్ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

⦿ టివ్రా: ఈ కంపెనీ కూడా స్ట్రాంగ్ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది కూడా కార్బన్ ఫైబర్ హెల్మెట్లను తయారు చేస్తుంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ హెల్మెట్లు

⦿ స్టీల్‌ బర్డ్: ISI సర్టిఫికేషన్‌తో బార్గీ రూపొందించిన ఎయిర్ సిరీస్ లాంటి స్టైలిష్ డిజైన్‌ లతో ఈ కంపెనీ మగాళ్లకు అనుకూలమైన హెల్మెట్లను తీసుకొచ్చింది. ఈ కంపెనీ విస్తృత శ్రేణిలో హెల్మెట్లను అందిస్తుంది.

⦿ వేగా & స్టడ్స్: ప్రైమరీ సేఫ్టీ కోసం ఇండియాలో ఎక్కువ మంది ఈ హెల్మెట్లను వినియోగిస్తున్నారు. సింపుల్ గా ఉండే ఈ హెల్మెట్లను చాలా మంది ఇష్టపడుతారు.

Read Also: యమహా To కవాసకి.. 2026లో ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే!

ఎలాంటి హెల్మెట్లు తీసుకోవాలంటే?  

⦿ ఇండియన్ యూజర్స్ ISI, ECE, DOT లాంటి సేఫ్టీ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లను తీసుకోవడం చాలా మంచిది.

⦿ వీలైనంత వరకు ఫుల్ ఫేస్ హెల్మెట్లను ఉపయోగించడం చాలా మంచిది.

⦿ హెల్మెట్ లో స్నగ్ ఫిట్ చాలా ముఖ్యం. స్టార్టింగ్ లో ఇది కాస్త టైట్ గా ఉండాలి.

⦿ కొన్ని బ్రాండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్రాక్ లాంటి బ్రాండ్లను ఉపయోగించకపోవడం మంచిదంటున్నారు. అవి ప్రీమియం ఎంపికలతో పోలిస్తే ఎక్కువగా భద్రతా ప్రమాణాలను పాటించవు అంటున్నారు.

Read Also:  హోండా యాక్టివా To యమహా ఫాసినో.. లేడీస్ ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×