BigTV English

Marriage : పెళ్లి ఎప్పుడు జరుగుతుందో జాతకాల్లో తెలుస్తుందా?

Marriage : పెళ్లి ఎప్పుడు జరుగుతుందో జాతకాల్లో తెలుస్తుందా?

Marriage : కొంతమందికి ఎంత ప్రయత్నించినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదో కారణం వల్ల ఆగుతు ఉంటుంది. మన జీవితంలో పెళ్లి ఎప్పుడు అవుతుందో జాతకంలో ఉంటుందని పెద్దలు
చెబుతుంటారు. జాతక చక్రంలో లఘ్నం రాశి కీలకమైనవి. లగ్నం శరీరాన్ని చూపిస్తుంది. రాశి శరీరాన్ని చూపిస్తుంది. ఏ జాతకుడుకి అయినా లగ్నం నుంచి ఏడోవ ఇల్లు సప్తము వివాహాన్ని
సూచిస్తుంది. భార్య, భర్త , వివాహం, శృంగారం, పిల్లలు, ఇల్లు , కొత్త కారు, ఆస్తి ఇవన్నీ సూచిస్తుంది.


జాతక చక్రంలో సప్తమాపది దశలో కానీ సప్తమాపది అంతర్థశలో ఏ జాతకుడికైనా వివాహం అవుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మళ్లీ ఇంకో దశలో కూడా వివాహాలు జరుగుతుంటాయి. ఆస్తుల
కోసం కోసం చేసుకునే పెళ్లిళ్లు చేసుకునేవారు, ఇంట్లో పెద్దళ్ల మంచం మీద ఉన్నారని పెళ్లి చేసే వాళ్లు, ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి. వివాహాలు మొత్తం 8 రకాలుగా జరుగుతుంటాయి. ఒక్కోసారి
జాతకంలో పూర్వ జన్మ దోషాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పితృదోషం కానీ లేక ఇతర కారణాల వల్ల రాహుకాల దశల వల్ల వివాహాలు జరగకపోవచ్చు.

మేష రాశిలో రాహు సంచారం చేసిన పక్షంలో కానీ, శుక్రుడు,రాహు కలిసి ఉన్నపక్షంలో కూడా పెళ్లిళ్లు కావని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా కొంతమంది పెళ్లిళ్ల జరగవు అని
చెప్పకుండా ఆలస్యం వివాహమని ఇతరత్రా కారణాలు జ్యోతిష్యులు చెబుతుంటారు.


Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×