BigTV English

Head Bath : ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది…?

Head Bath : ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది…?

Head Bath : తలంటు స్నానం ఏరోజు చేస్తే ఏ ఫలితం వస్తుంది, అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని ఆరోగ్య సూచనలు చేసింది. వాస్తవానికి తలస్నానం అనేది అందరికి రోజు చేసే వీలు, వసతి కలుగదు . ఉదయం పూటనే చేయాలి,సూర్యోదయానికి ముందు చేస్తే చాలా మంచిది. పొద్దు పోయాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది. వృద్దులు,రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పులేదు


ఆదివారం తలంటు పోసుకుంటే తాపం పెరిగిపోతుంది.
సోమవారం తలంటు చేస్తే అందం పెరుగుతుంది.
మంగళవారం తలంట స్నానం అమంగళం.
బుధవారం చేస్తే వ్యాపార, వ్యవహార అభివృద్ధి కలుగుతుంది.
గురువారం నాడు తలస్నానం చేస్తే ధననష్టం కలుగుతుంది.
శుక్రవారం నాడు ఆపదలు కలుగుతాయి.
శనివారం తలంటుపోసుకుంటే మహోభోగాలు కలిసి వస్తాయి. ఈ స్నానాలన్నీ పురుషులు విధిగా ఆచరించాలి..

స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదట.తప్పదు అనుకుంటేనే శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయాలి. మహిళలు బుధవారం తల స్నానం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని,నలుగు పెట్టుకోవాలి. భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.


Tags

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×