BigTV English

Ravanasudu : రావణుడు మహా పండితుడా….

Ravanasudu : రావణుడు మహా పండితుడా….

Ravanasudu : దేవతలు రాక్షసులు అన్నదమ్ములు. కశ్యప్రజాప్రతికి అదితీదేవి వల్ల దేవతలు, దితీదేవి వల్ల రాక్షసులు పుట్టారు. దేవదానవలిద్దరూ కశ్యపబ్రహ్మకుమారులే. పరమేష్ఠిపుత్రుడైన పులస్త్య బ్రహ్మవంశం వాడే లంకాధిపతి రావణ బ్రహ్మ. తల్లికైకశీ ఆదేశంతో బ్రహ్మను గురించి ఘోర తప్పస్సు చేసి యక్ష, కిన్నెర, కింపురుష, దేవ, దానవ, సిద్ద, గరుడు, గంధ్వర, నాగ అలా ఎవరి నుంచి మరణ లేకుండా వరం పొంది రావణుడు అనే శివుడి ప్రశంసను పొందాడు. రావణుడు అంటే మహాపట్టుదల గలవాడని అర్థం. మహా పండితుడు. ద్రావిడ సామ్రాజ్యిధినేత. అనుపమాన శివభక్తుడు. కావ్య వ్యాకరణ, రాజనీతి, దండనీతి, అర్ధశాస్త్ర, గణిత, ఆయుర్వేద, శిల్ప, గాంధర్వ శాస్త్రాలతలో పండితుడు. మహాలోకాది లోకాలకు అధినేత. సర్వ సంగీత వాద్యనిపుణుడు కూడా. చుట్టపుపట్టం గట్టిన శైవాచార పరాణయుడు. నిత్యం నవకోటి శివలింగాలకు పూజలు చేసే వారు. సంధ్యావందనం ఆచరించే వాడు,నిత్య శివ పూజా దురంధరుడు,ఆ సదాశివుని మెప్పించి అనేక వరములు పొందిన మహా తపస్వి,గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇన్ని మంచి గుణాలు ఉన్నా కూడ అతన్ని నాశనం చేసినవి మాత్రం అహంకారం,కామం,పరస్త్రీ వ్యామోహం,చెప్పుడు మాటలు వినే అలవాటు.


Tags

Related News

Ganesh Chathurthi 2025: మొదటి సారి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారా ? ఈ నియమాలు తప్పనిసరి !

Ganesh Puja: గణపతి పూజలో.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఆశీర్వాదాలకు దూరమే!

Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు.. రూ.750 చెల్లిస్తే ఆ సేవలు

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Big Stories

×