BigTV English

Avatar 2 Ticket Price : అవతార్ 2 టికెట్ ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

Avatar 2 Ticket Price : అవతార్ 2 టికెట్ ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

Avatar 2 Ticket Price : ప్ర‌పంచ సినీ ప్రేక్ష‌కుడు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో అవ‌తార్ 2 ముందు వ‌రుస‌లో ఉంది. 12 ఏళ్ల ముందు వ‌చ్చిన అవ‌తార్ సినిమాకు సీక్వెల్‌గా అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ (అవ‌తార్ 2) డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇంత గ్యాప్ త‌ర్వాత సీక్వెల్‌గా అవ‌తార్ 2 వ‌స్తున్న‌ప్ప‌టికీ సినిమాపై క్రేజ్ పీక్స్‌లో ఉంది. అందుకు కార‌ణం.. ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ సినిమాను విజువ‌ల్ ఫీస్ట్‌గా రూపొందించారు. రీసెంట్‌గా రిలీజైన ట్రైల‌ర్‌తో ఆ విష‌యం తేట తెల్ల‌మైంది. ముఖ్యంగా ఆడియెన్స్ ఈ సినిమాను 3D, 4DX టెక్నాల‌జీతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడటానికి ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.


ఇక మ‌న హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే అవ‌తార్ 2 కోసం ప్ర‌సాద్ ఐ మ్యాక్ ఏకంగా వ‌ర‌ల్డ్‌లోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ఉన్న థియేట‌ర్‌ను సిద్ధం చేసింది. ఈ థియేట‌ర్‌లో అవ‌తార్ 2 సినిమాను చూడాలంటే ఓ టికెట్‌ను రూ. 1440 రూపాయ‌లు పెట్టి కొనుగోలు చేయాలి. ఇందులో 4DX టెక్నాల‌జీతో సినిమాను చూడొచ్చు. అదే 3D టెక్నాల‌జీతో మూవీ చూడాలంటే రూ.1040 పెట్టి టికెట్ కొనాల్సి ఉంటుంద‌ని సినీ స‌ర్కిల్స్ స‌మాచారం. ఓ టికెట్ అంత ధ‌ర‌నా అని కూడా ఆలోచించ‌వ‌చ్చు. అయితే అవ‌తార్ 2లాంటి విజువ‌ల్ వండ‌ర్‌ను ఆన్ స్క్రీన్ చూడాల‌నుకునే మూవీ ల‌వ‌ర్స్ క‌చ్చితంగా టికెట్ కొని డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందాల‌నుకుంటార‌న‌టంలో సందేహం లేదు.


Tags

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×