BigTV English

Salaar Movie : ప్రభాస్ మూవీ సెన్సార్ పూర్తి.. రన్ టైం ,రిపోర్ట్ విని షాక్ అవుతున్న ఫ్యాన్స్..

Salaar Movie  : ప్రభాస్ మూవీ సెన్సార్ పూర్తి.. రన్ టైం ,రిపోర్ట్ విని షాక్ అవుతున్న ఫ్యాన్స్..
Salaar Movie

Salaar Movie : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ సలార్. కే జి ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తీయబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్ లో ఆరెంజ్ సక్సెస్ ఇంతవరకు పడకపోవడం డార్లింగ్ ఫాన్స్ కి కొరతగానే మిగిలిపోయింది. అందుకే వాళ్ళు ఈ మూవీ పై అంచనాలు భారీగా పెంచుకొని ఉన్నారు. ప్రభాస్ కూడా డిఫరెంట్ తరహాలలో.. వేరియేషన్స్ ఉన్న జానర్ లలో సినిమాలు చేస్తూ ఉన్నాడు.


ఇక ఇప్పుడు ప్రశాంత్ నీరు డైరెక్షన్లో ఒక హాయి వోల్టేజ్ యాక్షన్ ప్యాకెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 22న రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ మూవీపై ఒక మంచి అవగాహన క్రియేట్ చేయడంతో పాటు పాజిటివ్ బజ్ నెలకొల్పింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. ఇక చిత్ర బృందం ప్రమోషన్స్ పై కూడా భారీగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే సలార్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. త్వరలో మూవీ పై మరింత హైప్ పెంచడానికి సెకండ్ ట్రైలర్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేయబోతోంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే మూవీ కి సంబంధించిన రన్ టైం వింటే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయితుంది.


ఇంతకీ ఈ మూవీ రన్ టైం ఎంతో తెలుసా.. సుమారు మూడు గంటలకు దగ్గరగా ఉన్నట్లు టాక్. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ లో ఇంత రన్ టైం ఉన్న మూవీ ఇంతవరకు లేదు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకర్షించే ప్రభాస్ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభాస్ సినిమాల్లో ఇప్పటివరకు దేనికి కూడా ఈ తరహా అడల్ట్ సర్టిఫికెట్ వచ్చింది లేదు. పైగా కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు టాక్.

అయితే మీరు అనుకుంటున్నాట్టు ఇందులో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా లేవు.. ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా ఉండడంతో.. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. మూవీ ఇంకా లెంగ్త్ ఉన్నప్పటికీ చాలా సన్నివేశాలని కట్ చేసి ఫైనల్ గా ఈ చిత్రం విడివి 2 గంటల 56 నిమిషాలకు ఫిక్స్ చేశారట. మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఇంత లెంగ్త్ వచ్చిందంటే సాలిడ్ గా ఉంటుందో ఆలోచించండి. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ మరొక వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×