Big Stories

Womens IPL : ఉమెన్ ఐపీఎల్ జట్లు ఇవే..

Womens IPL

Womens IPL : ఎన్నో అంచనాలు, సంచలనాలు, మేధో మథనాల మథ్య మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం ముగిసింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు రూ. 12.75 కోట్లు ఖర్చుపెట్టి 30 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.  

- Advertisement -

గుజరాత్ జెయింట్స్ అందరికన్నా ఎక్కువగా 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వరుసగా చూస్తే ఆర్‌సీబీ ఏడుగురు, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఐదుగురేసి ఆటగాళ్లు తీసుకుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది.త

- Advertisement -

గుజరాత్ జెయింట్స్

కాశ్వీ గౌతమ్ (రూ. 2 కోట్లు), ఫోబ్ లిచ్ఫీల్డ్ ( రూ. కోటి), మేఘన సింగ్ (రూ. 30 లక్షలు), వేద కృష్ణమూర్తి (రూ.30 లక్షలు), లారెన్ చీట్లే (రూ. 30 లక్షలు), ప్రియా మిశ్రా(రూ.20 లక్షలు, త్రిష పూజిత (రూ.10 లక్షలు), కాత్రిన్ బ్రీస్ (రూ.10 లక్షలు), మన్నత్ కశ్యప్ (రూ.10 లక్షలు),  తర్నమ్ పఠాన్ (రూ.10 లక్షలు)

2. యూపీ వారియర్స్

వ్రిందా దినేశ్(రూ. 1.30 కోట్లు),  డేనియల్ వ్యాట్ (రూ.30 లక్షలు), గౌహెర్ సుల్తానా(రూ. 30 లక్షలు), సైమా ఠాకూర్ (రూ. 10 లక్షలు),  పూనమ్ ఖేమ్నర్ (రూ. 10 లక్షలు)

3. ముంబై ఇండియన్స్
షబ్నిమ్ ఇస్మాయిల్(రూ. 1.20 కోట్లు), కీర్తనా బాలకృష్ణ (రూ. 10 లక్షలు), సంజనా (రూ. 10 లక్షలు), అమన్‌దీప్ కౌర్ (రూ. 10 లక్షలు), ఫాతిమా జాఫర్(రూ. 10 లక్షలు),

4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఎక్తా బిష్త్(రూ. 60 లక్షలు), జార్జియో వార్హెమ్-రూ. 40 లక్షలు, కేట్ క్రాస్-రూ. 30 లక్షలు,  సిమ్రాన్ బహదుర్ (రూ.30 లక్షలు), మేఘన (రూ.30 లక్షలు), సోఫీ మోలినక్స్ (రూ. 30 లక్షలు) సుభా సతీష్(రూ.10 లక్షలు)

5. ఢిల్లీ క్యాపిటల్స్
అన్నబెల్ సదర్లాండ్(రూ.2 కోట్లు), అశ్వని కుమారి (రూ. 10 లక్షలు), అపర్ణ మోండల్(రూ.10 లక్షలు)

చాలామంది ప్లేయర్స్ ను తమ దగ్గరే రిటైన్ చేసుకున్నాయి. అలా కొత్తవారు, పాతవారితో కలిసి 2024 ఉమెన్ లీగ్ సీజన్ ప్రారంభం అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News