దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తన పోస్ట్స్ తో ఆకట్టుకుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఉండే ఫాలోయింగ్ వేరు. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దీప్తి ప్రైవేట్ అల్భమ్ సాంగ్స్, వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇటీవల బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తాజాగా శ్రీశైలంగా వెళ్లిన బ్యూటీ అక్కడ డ్యామ్ దగ్గర సందడి చేసింది. డ్యామ్ గేట్లు ఎత్తడంతో అక్కడ తడుస్తూ.. చీల్ అయ్యింది. ఇందులో ఈ భామ చాలా క్యూట్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link
తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో కుర్రోళ్లను మెస్మరైజ్ చేస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక జవాల్కర్. ‘టాక్సీవాలా’లో క్యూట్‌గా తన నటనతో ఆకట్టుకోవడంతో ప్రియాంకకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే అందులోనూ అదరగొట్టుంది. అనంతపురంకు చెందిన ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా సినిమా లో తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.టాక్సీవాలా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరోక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.
?utm_source=ig_web_copy_link
కావ్యా థాపర్… తెలుగులో ఇప్పటి వరకు ఆమె నటించిన రెండు సినిమాలే. కానీ, ఈ భామ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయంకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఈ మాయ పేరేమిటి, డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. చివరిగా విశ్వం మూవీతో అలరించింది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. తాజాగా బికినీ లుక్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. కాగా ప్రగ్యా జెస్వాల్ గురించి తెలిసిందే. కంచె చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రాడూ, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ఆ తర్వాత బాలయ్య అఖండ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
?utm_source=ig_web_copy_link
?utm_source=ig_web_copy_link