Janhvi kapoor (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయింది. అటు తెలుగు, ఇటు హిందీలో అవకాశాలు అందుకుంటుంది.
Janhvi kapoor (Source: Instragram)
బాలీవుడ్లో పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తెలుగులో దేవర సినిమాతో అడుగుపెట్టి.. ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా నటిస్తోంది.
Janhvi kapoor (Source: Instragram)
బాలీవుడ్ లో ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం పరమ్ సుందరి. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వికి జోడిగా నటించారు.
Janhvi kapoor (Source: Instragram)
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన ఈ జంట.. నడిరోడ్డుపై పీచు మిఠాయి తింటూ అందరిని ఆశ్చర్యపరిచారు.
Janhvi kapoor (Source: Instragram)
ముఖ్యంగా సిద్ధార్థ మల్హోత్రా జాన్వీ కపూర్ నడుముపై చేయి వేసి ఆమెకు పీచు మిఠాయి తినిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Janhvi kapoor (Source: Instragram)
పబ్లిక్ లో ఆ రొమాన్స్ ఏంటి? కనీసం నీకైనా ఆలోచన లేదా అంటూ జాన్వీ కపూర్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.