BigTV English
Advertisement

HIV Positive Prostitute Arrest in US: అమెరికాను గజ గజ వణికించిన ఆ మహిళ.. భయం గుప్పిట్లో వందలాది మంది..!

HIV Positive Prostitute Arrest in US: అమెరికాను గజ గజ వణికించిన ఆ మహిళ.. భయం గుప్పిట్లో వందలాది మంది..!

HIV Positive Prostitute Romance with 211 Men in America: అమెరికాలో దారుణం జరిగింది. ఓ సెక్స్ వర్కర్ తనకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉందని తెలిసి వందలాది మందితో రొమాన్స్ చేసింది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 200 మందితో శృంగారంలో పాల్గొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం తెలుసుకుని అధికారులు  షాకయ్యారు. అలర్టయిన ప్రభుత్వం స్థానిక ప్రజలను అప్రమత్తం చేసింది. అమెరికాలోని ఓహియా రాష్ట్రంలో ఈ తతంగం వెలుగు చూసింది. అసలేం జరిగింది, ఇంకా లోతుల్లోకి ఓసారి వెళ్దాం.


ఓహియాలో మరియెట్టా ప్రాంతానికి చెందిన లిండా లెసెస్సీ ఆమె సెక్స్ వర్కర్. స్థానికంగా ఉండే రకరకాల ఏరియాల్లో తన అందచందాలతో అనేక మంది ఆకట్టుకునేది. ఈ క్రమంలో వాళ్లతో శృంగారం చేసింది. రెండేళ్ల కింద నుంచి ఇప్పటి వరకు దాదాపు 211 మంది పురుషులతో రొమాన్స్ చేసింది. ఒక్క ఓహియో మాత్రమేకాదు వేర్వేరు రాష్ట్రాలు, సిటీల్లోని పురుషులతో లైంగిక సంబంధాలు కొనసాగించింది.

ఎందుకోగానీ ఆమెకు శారీరకంగా కొన్ని సమస్యలు రావడంతో అనుమానం వచ్చింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకుంది. అయితే ఆమెకి పాజిటివ్‌ వచ్చింది. అయినా సరే లిండా తన శృంగార కార్యకలాపాలను కంటిన్యూ చేస్తూ వచ్చింది.


Also Read: కిర్గిస్థాన్‌లో ఏం జరుగుతోంది, ఆందోళనలో పేరెంట్స్, ఛానెళ్లకు వీడియోలు..

లిండా చర్యలతో అప్రమత్తమైన అధికారులు, హెల్త్ నోటీసులు జారీ చేశారు. ఆమెతో క్లోజ్‌గా ఉన్నవారంతా ఒక్కసారి హెల్త్ పరీక్షలు చేయించుకోవాలని సూచన చేశారు. ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేశారు. ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని అధికారులు, పోలీసులు చెబుతున్నారు. ఆమెతో లైంగిక సంబంధాలు కొనసాగించిన క్లయింట్లు భయంతో బెంబేలెత్తుతున్నారు.

మరోవైపు లిండాతో రొమాన్స్ చేసినవాళ్లు ఫ్యామిలీతో పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. లిండాను పోలీసులు అరెస్ట్ చేసి, మరో ప్రదేశానికి తరలించారు.

Tags

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×