E-Paper
Advertisement

Plane Crash: తీవ్ర విషాదం.. చూస్తుండగానే కుప్పకూలిన విమానం.. 20 మంది గల్లంతు..

Plane Crash: తీవ్ర విషాదం.. చూస్తుండగానే కుప్పకూలిన విమానం.. 20 మంది గల్లంతు..
Advertisement

Plane Crash: టర్కీలో సైనిక విమానం కుప్పకూలింది. వైమానిక దళానికి చెందిన C-130 సైనిక కార్గో విమానం జార్జియా దేశంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో ఫ్లైట్ సిబ్బందితో సహా మొత్తం 20 మంది టర్కీ సైనిక సిబ్బంది ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఈ విమానం అజర్‌బైజాన్‌లోని గంజా నుండి టర్కీకి తిరిగి వస్తుండగా జార్జియా తూర్పు ప్రాంతంలోని సిఘ్నాఘి సమీపంలో కూలిపోయింది. జార్జియా గగనతలంలోకి ప్రవేశించిన కొన్ని నిమిషాలకే విమానం రాడార్ నుండి అదృశ్యమైందని, ఎలాంటి ప్రమాద సంకేతాన్ని పంపలేదని జార్జియా విమానయాన అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×