E-Paper
Advertisement

Frozen sea : గడ్డ కట్టిన సముద్రం.. నాసా అరుదైన ఫొటో..

Frozen sea : గడ్డ కట్టిన సముద్రం.. నాసా అరుదైన ఫొటో..
Advertisement

Frozen Sea Water : సముద్రజలాలు గడ్డ కట్టడం మీరెప్పుడైనా చూశారా? సుడులు తిరుగుతున్న ప్రవాహాలను ఘనీభవన స్థితిలో వీక్షించడం దాదాపు అసాధ్యం. మున్నెన్నడూ చూడని అలాంటి అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కల్పించింది నాసా. తూర్పు కెనడాలోని లాబ్రెడార్ తీరంలో సముద్రజలం ఘనీభవించింది.

ఆ అరుదైన దృశ్యాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి వ్యోమగాములు ఈ నెల 3న కెమెరాలో బంధించారు. మంచినీటిలాగానే సముద్రపు నీరు కూడా ఘనీభవిస్తుంది. అదీ అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద. మంచినీరు 32 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద ఫ్రీజ్ అయితే.. సముద్రజలాలు 28.4 డిగ్రీల ఫారిన్ హీట్(మైనస్ 2 డిగ్రీల సెల్సియస్) వద్ద గడ్డకడతాయి.

Advertisement

సంవత్సరంలో ఏదో ఒక సమయంలో కడలిలో దాదాపు 15 శాతం సముద్రపు మంచుగా మారిపోతుంది. లాబ్రెడార్ సముద్రం ఘనీభవించిన ఫొటోలను ఇన్‌స్టా‌గ్రామ్‌లో నాసా షేర్ చేసిన తొలి ఏడు గంటల్లోనే 2.1 లక్షల లైక్‌లు వచ్చాయి. అద్భుతం అంటూ నెటిజన్లు విపరీతంగా ప్రతిస్పందిస్తున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×