E-Paper
Advertisement

Pakistan: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య

Pakistan: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య
Advertisement

Pakistan: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో మృతుల సంఖ్య 100కి చేరుకుంది. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 200 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్న ఉగ్రవాది మొహ్మద్ జిల్లాకు చెందిన మొహ్మద్ అయాజ్‌(37)గా అధికారులు గుర్తించారు. శిథిలాల కింద అతడి తలభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నాలుగు అంచెల భద్రతా వలయాన్ని దాటుకొని అతడు మసీదులోకి ఎలా చేరుకున్నాడనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

అయాజ్ ప్రభుత్వ వాహనంలోనే మసీదుకు చేరుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి 10 నుంచి 12 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×