E-Paper
Advertisement

NIMS Recruitment 2024: హైదరాబాద్ నిమ్స్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ?

NIMS Recruitment 2024: హైదరాబాద్ నిమ్స్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ?
Advertisement

NIMS Recruitment 2024: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన టెక్నీషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:
టెక్నీషియన్: 101 పోస్టులు
విభాగాలు: రేడియాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసన్, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్, పాథాలజీ, తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాంగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ) , పీజీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

Advertisement

వయో పరిమితి: అభ్యర్థులు 36 ఏళ్లకు మించి ఉండకూడదు.
జీతం: నెలకు రూ.32,000.
ఫీజు: జనరల్ అభ్యర్తులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ , పీడబ్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

Also Read: ఇంకా 4 రోజులే ఛాన్స్.. SBIలో ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి

Advertisement

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లెైన్‌లో
చిరునామా: అభ్యర్థులు అప్లికేషన్స్ ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ 2వ అంతస్తు, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్ పంజాగుట్ట చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 24.08.2024.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×