 
					Gold rate: బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చాయి. ఎవ్వరు ఊహించని విధంగా 10 రోజులలో 10 వేలు తగ్గింది.. ఒక్కోరోజు ఉదయం తగ్గుతూ.. సాయంత్రం పెరుగుతుంది. అయితే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంతో పసిడి ప్రియులు ఎంతో సంతోషించారు. కానీ, నేడు మళ్లీ బంగారం ధరలు పెరగడంతో బంగారు ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
నేటి పసిడి ధరలు..
గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,480 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,680 వద్ద పలుకుతోంది.. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,11,350 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,450 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1200 పెరిగింది.. బంగారం ధరలు మళ్లీ ముందు రోజులు లాగా మళ్లీ పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పెరగడంతో చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా పెట్టారు.. కానీ, బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,450 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,680 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,450 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,450 వద్ద కొనసాగుతోంది.
Also Read: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10 వేలు సాయం
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,8300 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,12,600 వద్ద ఉంది.