BigTV English

Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి గుడ్ న్యూస్..

Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి గుడ్ న్యూస్..

Daily Astrology : జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. కొందరు దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం.. 2024 జనవరి 20వ తేదీ, శనివారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి.


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం పుష్య మాసం. వారపు రోజు శనివారము. తిథి : దశమి రా . 7.26వరకు. నక్షత్రం : కృత్తిక రా . 3.09వరకు. కరణం : తైతిల ఉ. 10:53 వరకు. యోగం : శుభ ప. 2:27 వరకు తదుపరి శుక్ల.

సూర్య సమయం : సూర్యోదయము – ఉ. 6:39, సూర్యాస్తమయము – సా. 5:44. అననుకూలమైన సమయం : రాహు – ఉ. 11:02 – 12:26. యమగండం – 1:30 PM – 3:00 PM. దుర్ముహూర్తం – ఉ .6.40 – 7.25. వర్జ్యం – మ . 3.00 – 4.37 అభిజిత్ ముహుర్తాలు – 12:04 – 12:48. అమృతకాలము : లేదు


మేషం : దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకుపరుస్తాయి. బంధువులను నుంచి విలువైన సమాచారం అందుతుంది. షేర్లు, క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు.

వృషభం : మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిన్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.. సాంకేతిక విద్యావకాశాలు.

మిథునం : బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ధీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం : విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పనులు నిధానంగా సాగుతాయి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

సింహం : కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగావకాశాలు పొందుతారు.

కన్య : పెద్దల నలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వన్తులాభం ఉంటుంది.

తుల : ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న డబ్బు అవసరాలకు అందుతుంది. స్వల్ప ధనలాభం కలుగుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిన్తారు.

వృశ్చికం : ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు : వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. పాతమిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం : కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. పెట్టుబడులకు తగిన సమయం ఉంది.

కుంభం : ముఖ్యమైన పనులను సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.

మీనం : చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

గమనిక : ఇది జ్యోతిష్యశాస్త్రం ద్వారా సేకరించిన సమాచారం మాత్రమే.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×