BigTV English
PM Modi : రామ మందిరంపై పోస్టల్ స్టాంప్స్.. ప్రధాని మోదీ ఆవిష్కరణ..
Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌కు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. పనుల పేరుతో..సస్పెన్షన్ల పేరుతో వారిని వేధించింది నిజం కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్‌. బీఆర్‌ఎస్‌ హయాంలో 1100 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి పొన్నం.

MLC Elections : నేడే నామినేషన్లకు చివరి రోజు.. ఎన్నిక లాంఛనమే..!
Virat Kohli : కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్..! టీమ్ ఇండియాను గెలిపించిన విరాట్ ఫీల్డింగ్..!
Gudivada : ఎన్టీఆర్ వర్థంతి.. టీడీపీ-వైసీపీ పోటాపోటి కార్యక్రమాలు..
Kishan Reddy : ‘అయోధ్య రామయ్యకు విరాళం హర్షణీయం..’  హనుమాన్ హీరోను అభినందించిన కేంద్ర మంత్రి..
Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..
Rohit Sharma : రోహిత్ శర్మ న్యూ రికార్డ్.. టీ20ల్లో 5 సెంచరీలు.. 9 సిరీస్ లు వైట్ వాష్..
NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..

NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..

NTR: సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకుని..రాజకీయ రంగంలో కూడా తనకు తిరుగులేదనిపించుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, టీటీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బేగంపేట్‌ రసూల్‌పుర చౌరస్తాలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు టీడీపీ నేతలు.

TSRTC : మహిళలకు ఉచిత ప్రయాణం.. సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌..!
CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Sex : శృంగార సమయంలో ఈ ప్రశ్నలు అడగకండి..!
Iran missiles hit Pakistan | ఉగ్రవాద సంస్థలే టార్గెట్.. పాకిస్తాన్‌పై మిసైల్ దాడి చేసిన ఇరాన్!
Rape Attempt : ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా..? కన్న కూతురిపై అత్యాచారం..

Big Stories

×