BigTV English

NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..

NTR: సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకుని..రాజకీయ రంగంలో కూడా తనకు తిరుగులేదనిపించుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, టీటీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బేగంపేట్‌ రసూల్‌పుర చౌరస్తాలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు టీడీపీ నేతలు.

NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..
Sr NTR today news

Sr NTR today news(Tollywood celebrity news) :


సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకుని.. రాజకీయ రంగంలో కూడా తనకు తిరుగులేదనిపించుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, టీటీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బేగంపేట్‌ రసూల్‌పుర చౌరస్తాలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు టీడీపీ నేతలు.

మరో వైపు ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్‌లో రక్తదాన శిబిరం , దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు నారా భువనేశ్వరి. అటు యూసప్‌గూడ కృష్ణానగర్‌లో టిడిపి నేతలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


NTR today news

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×