BigTV English

Sex : శృంగార సమయంలో ఈ ప్రశ్నలు అడగకండి..!

Sex : శృంగార సమయంలో ఈ ప్రశ్నలు అడగకండి..!

Sex : శృంగారంలో యాక్టీవ్‌నెస్ చాలా ముఖ్యమైనది. పురుషులు, స్త్రీ కలిసి సెక్స్‌ను ప్రారంభించినప్పుడే.. అది ఆనందంతో ముగుస్తుంది. కానీ కొందరు చివరిలో ఆనందాన్ని పొందలేరు. దీని వల్ల మీరు సరిగా చేయలేరనే ఫీలింగ్ మీ భాగస్వామిలో కలవరపెడుతుంది. అయితే మీరు ఆ సమయంలో మౌనంగా ఉండకుండా తనతో మాట్లాడి మూడ్ ఛేంజ్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ ఎంత అద్భుతమైన, ఉత్తేజకరమైనదో దాని ప్రతికూలతలు కూడా అలానే ఉంటాయి.


మీరు శృంగారం చేసినప్పుడు.. మీ మనసులోకి కొన్ని విషయాలు వస్తాయి. కానీ మీరు అప్పుడు మనసులో వచ్చే ఆలోచనలను పక్కనబెట్టి.. కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం చేయాలి. పర్సనల్ విషయాలు గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా అనవసరమైన విషయాలు చర్చించడం వల్ల అవి మీ మూడ్‌ను పాడుచేస్తాయి.

శృంగారం అనేది భార్యభర్తల మధ్య ప్రేమకు ఆయుధం. ఇది ఐదు లేదా పది నిమిషాలు పనికాదు. శృంగారం మధ్యలో మీరు త్వరగా ముగించాలని చెబితే అది పెద్ద సమస్య కావచ్చు. ఇది మీ భాగస్వామి మనసును బాధపెడుతుంది. వీర్యం స్కలనం చేయడానికి ఒత్తడిని గురిచేస్తుంది.


శృంగారం అనేది భాగస్వాములు ఇద్దరు ప్రేమతో దగ్గరైనప్పుడే సంతోషంగా మారుతుంది. ఈ సమయంలో మీరు ఫోన్‌కు దూరంగా ఉండటమే మంచిది. మీరు మధ్యలో ఫోన్ ఉపయోగించడం వలన మీ భాగస్వామిని నిరాశకు గురిచేస్తుంది. భార్యభర్తల కలయిక చాలా అద్భుతమైనది.

శృంగారం చేసేటప్పుడు మీరు దాని గురించే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం వలన శృంగారం మరింత సుఖంగా మారుతుంది. మీరు ఏం చేయాలో ముందుగానే మాట్లాడుకోవడం వలన మంచి అనుభూతి పొందవచ్చు. కానీ శృంగారం మధ్యలో మాట్లడకపోవడం మంచిది. భాగస్వామికి ఏది ఇష్టమో.. ఎలా తృప్తిచెందుతారో ముందుగానే మాట్లాడుకోవాలి. శృంగారానికి లిమిట్స్ పెట్టొద్దు. అలా చేయడం వలన నిరాశ చెందుతారు.

శృంగార సమయంలో మాజీల గురంచి మీ భాగస్వామితో మాట్లడొద్దు. అలా మాట్లాడటం వలన మూడ్ చెడిపోతుంది. ఇద్దరు మధ్యలో గొడవలు చెలరేగుతాయి. మానసికంగా బాధపడతారు. ఆందోళన చెంది శృంగార జీవితాన్ని అనుభవించలేరు.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×