E-Paper
Advertisement

Dabba Trading : అసలు ఏంటీ డబ్బా ట్రేడింగ్. NSE ఎందుకు వార్నింగ్ ఇచ్చింది?

Dabba Trading : అసలు ఏంటీ డబ్బా ట్రేడింగ్. NSE ఎందుకు వార్నింగ్ ఇచ్చింది?
Advertisement
Dabba Trading

Dabba Trading : స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు మొత్తం ఎక్స్చేంజీల్లోనే జరుగుతాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అంటే, బీఎస్సీ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ జరుగుతుంటుంది. ఏం.. ఎక్స్చేంజీల్లోనే షేర్లు కొనాలా.. ప్రైవేట్ వ్యక్తులు ఎక్స్చేంజీలు పెడితే ఏంటట. అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ డబ్బా ట్రేడింగ్. సపోజ్.. ఓ ప్రైవేట్ కంపెనీ ఓ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసి.. అక్కడి నుంచే షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతుంది. కాని, ఇదంతా రూల్స్‌కు విరుద్దం.

ఎక్స్చేంజీల్లో ట్రేడ్ చేయాలంటే ప్రాఫిట్స్‌పై ట్యాక్స్ కట్టాలి. డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ట్రాన్సాక్షన్స్ అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. పాన్‌తో లింక్ అయి ఉంటాయి కాబట్టి.. లావాదేవీలన్నీ ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు తెలిసిపోతాయి. కాని, డబ్బా ట్రేడింగ్‌లో అవేం అక్కర్లేదు, ఉండవు కూడా. ఎన్ని లాభాలైనా తీసేసుకోవచ్చు. ఇలా ఆశపెట్టే.. ఇన్వెస్టర్లను ఊరిస్తుంటారు. పైగా డబ్బా ట్రేడింగ్‌లో ట్రాన్సాక్షన్ అన్నీ నగదు రూపంలోనే జరుగుతాయి. సిస్టమ్‌లోని ఆపరేటర్లు పర్సనల్‌గా ఆర్డర్స్ తీసుకుంటారు. ఒక షేర్ ధర పెరిగితే లాభం. తగ్గితే.. ఎంత తగ్గిందో అంత చెల్లిస్తే సరిపోతుంది. సో, ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు, ట్యాక్సులు ఉండవ్. అందుకే, దీనికి అట్రాక్ట్ అవుతున్నారు.

Advertisement

డబ్బా ట్రేడింగ్‌ను ఇండియాలో బాక్స్ ట్రేడింగ్ అని, యుఎస్ మార్కెట్‌లో బకెట్ ట్రేడింగ్ అని అంటారు. బట్.. ఈ డబ్బా ట్రేడింగ్‌ అనేది సెటిల్‌మెంట్ గ్యారెంటీ లేని నకిలీ మార్కెట్. అంటే మీ పెట్టుబడులన్నీ ఒకేసారి కోల్పోవచ్చు కూడా. గ్యారెంటీ అనేదే ఉండదు. అందుకే, మార్కెట్ రెగ్యులేటరీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పటికీ డబ్బా ట్రేడింగ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకోడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×