E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రమ్య దెబ్బకు షాక్.. పాపం ప్రణతి.. రమ్యకు అన్యాయం..?

Intinti Ramayanam Today Episode: రమ్య దెబ్బకు షాక్.. పాపం ప్రణతి.. రమ్యకు అన్యాయం..?
Advertisement

Intinti Ramayanam Today Episode November 14th : ఇక పల్లవి నేనంటే నీకు ఎంత భయం నాకు అర్థం అవుతుంది. నీ కూతుర్ని తీసుకురావడానికి నువ్వే స్వయంగా స్కూల్ కి వెళ్తున్నావు అంటే కచ్చితంగా నేనంటే నీకు ఏంటో అర్థం అయిపోయింది అని అంటుంది. ఇక నీ కూతుర్ని నువ్వు తీసుకురావడానికి వెళ్తున్నావు అంటే నేనంటే నీకు ఎంత భయం బాగా అర్థమైంది అని పల్లవి చెప్తూ ఉంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని తీసుకురావడానికి తీసుకుపోవడానికి ఉంటారు నువ్వేమీ దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ అవన్నీ పల్లవి. కమల్ జీవితంలోకి నేను రానివ్వను అలాగే ఆ ఇంట్లో నిన్ను అడుగుపెట్టనివ్వను అంటూ పల్లవికి అవని వార్నింగ్ ఇస్తుంది. ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలుస్తుంది. దానికి అవని ఏమాత్రం తగ్గడం లేదు అవని పోగానే అణిచే ప్రయత్నం చేస్తాను అని పల్లవి అనుకుంటుంది.. ఏది ఏమైనా కూడా పల్లవికి అవని మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది.

రమ్యకు దిమ్మతిరిగే షాక్..

అయితే రమ్య వాళ్ళ అన్నయ్య రమ్యని పెళ్లి కోసం ఒప్పిస్తే ఖచ్చితంగా తనకి లక్షలు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే రమ్మీ ని ఎలాగైనా సరే పెళ్లి గోపించి తనుకు కావాల్సిన డబ్బులు అన్ని తీసుకోవాలి అని తన అన్నయ్య ఆలోచిస్తూ ప్లాన్ చేస్తాడు అయితే రమ్యను చూసుకోవడానికి పెళ్లి సంబంధం వాళ్లు వస్తారు. రమ్య గురించి చాలా గొప్పగా చెప్తాడు రమ్య అక్కడితో షాక్ అవుతుంది. తెలియకుండా ఆమె పెళ్లి సంబంధాన్ని తీసుకురావడంతో అందరూ కూడా రమ్య ప్రవర్తన చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు నాకు చెప్పకుండా ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావు అని అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు.

రమ్య స్ట్రాంగ్ వార్నింగ్.. 

Advertisement

రమ్య డబ్బులు తీసుకున్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ అన్నయ్య నా దగ్గర డబ్బులు తీసుకొని ఈ పెళ్లి సంబంధానికి రమ్మన్నాడు అని చెప్పగానే.. ఆ మాట విని ఒక్కసారిగా రమ్య శాఖ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది మా అమ్మాయికి కాస్త సిగ్గు ఎక్కువ అందుకే సిగ్గుపడుతుంది అని రమ్య లోపలికి వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య అంటాడు అయితే రమ్య ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో వెతికి తీసుకొని వచ్చి ఇవ్వాలని అనుకుంటుంది. అయితే డబ్బులు వెతికి వాళ్ళ మొహాన కొట్టేస్తుంది రమ్య ఇకనుంచి వెళ్ళిపోండి అని అనగానే వాళ్ళ అన్నయ్య షాక్ అవుతాడు. డబ్బుల కోసం నన్ను అమ్మేయాలని చూస్తున్నావా అని రమ్య అనగానే తన అన్నయ్య షాక్ అవుతాడు.

కన్నీళ్లు పెట్టుకున్న ప్రణతి.. 

ప్రణతి అవని కి ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు వదినా అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. పల్లవి వదిన ఎలాగైనా సరే మళ్లీ ఆ ఇంటికి రావాలి అని ప్రయత్నాలు చేస్తుంది. దాంతో భరత్ ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది భరత్ పూర్తిగా మారిపోయాడు వదిన అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. పల్లవి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రయత్నాలు ఏవి ఫలించెవు. భరత్ చాలా మంచివాడు పల్లవి మాట విని అలా కోపంగా ఉంటున్నాడు తప్ప మరి ఏమి లేదు అని అవని అంటుంది. మొత్తానికి ప్రణతి అవినీతి చెప్పుకొని బాధపడిపోతూ ఉంటుంది.. భరత్ ఎలాగైనా సరే పల్లవి చెప్పినట్లే పూర్తిగా మారిపోయాడు. పల్లవి మాయలో పడి తను తన విశిక్షణ కోల్పోతున్నాడు ఏదైనా చేసి పల్లవి నుంచి భరత్ ని దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అవని.

కమల్ బర్త్ డే.. 

Advertisement

ఇక అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పార్వతి ఫోటో వేసిన ఆరాధ్య దాన్ని చూసిన పార్వతీ ఇద్దరు ఒక్కసారి షాక్ అవుతారు ఏంటి నానమ్మ డ్రస్సులో ఎంతో బాగుంది కదా అందుకే నేను ఆ ఫోటో వేసాను అని ఆరాధ్య అంటుంది. ఇక ఈసారి నుంచి ప్యాంటు చొక్కాలో వేస్తాలేని ఆరాధ్య అంటుంది అయితే అందరూ కూడా పార్వతిని అలా చూస్తే బాగుంటుంది అని సిగ్గు పడిపోతూ ఉంటారు. కమల్ బర్త్డే గురించి అవని గుర్తు చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read :Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పేసిన శృతి.. పాపం మీనా.. ఇది కదా ట్విస్ట్..

Related News

‘రామాయణ’ పై వర్మ రివ్యూ… మొరిగే కుక్కలంటూ !

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Brahmamudi Serial Today Episode November 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసిన రాజు 

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Big Stories

Advertisement
×