BigTV English

Tv Direction As Per Vastu: ఇంట్లో టీవీలాంటి వస్తువులకి వాస్తు వర్తిస్తుందా

Tv Direction As Per Vastu: ఇంట్లో టీవీలాంటి వస్తువులకి వాస్తు వర్తిస్తుందా

Tv Direction As Per Vastu : ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి సౌకర్యం కోసమో, వినోదం కోసమో ఉపయోగిస్తుంటాయి. అందుకే వాటిని కొంటూ ఉంటాం. టీవీ అనేది ఎంటర్ టైన్మెంట్ కోసం వాడుతుంటాం. అలాంటి వస్తువును నార్త్ ఈస్ట్ వైపు పెట్టుకోవాలి. తూర్పు ఈశాన్యాన్ని ఎంటర్ టైన్మెంట్ జోన్ గా భావించాలి. టీవీ పెట్టుకోవాలి ఉత్తమ స్థానం ఇదే. కంప్యూటర్, ల్యాప్ టాప్ పెట్టుకోవడానికి ఇది ఉత్తమమైన దిక్కు.


కానీ ఈ స్థానంలో టీవికానీ మరోటి కానీ పెట్టినప్పుడు పిల్లలు ఆ దిక్కున కూర్చుని చూడటం వల్ల చదువు వదిలేసి వాటికి అలవాటు పడిపోతారు. వాస్తు పరంగా అది ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టుకోవడం మంచి స్థానం అయినప్పటికీ పిల్లలుకి మాత్రం దీని వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అ దిక్కున పెట్టడం చూసుకోవాలి. వాస్తు పెద్దలకి, పిల్లలకి ఇద్దరికి లాభించేలా చూసుకోవాలి.

దక్షిణ నైరుతిలో కూర్చుని టీవీల్లాంటివి చూసినా, కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు వినియోగించే అలవాటు చేసుకుంటే సమయం వృధా అవుతుంది. కారణం ఆ దిక్కున కూర్చుని పనిచేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వద్దదని శాస్త్రం చెబుతోంది. మనకు ఏదైనా ఇంపార్టెంట్ విషయం చేయాల్సిన ఉన్నా అక్కడ కూర్చుని చేస్తే ఫలితం రాదు. పడమర నైరుతి కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది.


పడమర నైరుతి అనేది ఎడ్యుకేషన్ జోన్. పిల్లలు చదువుకోవాల్సిన స్థలం ఇది. ఈ దిక్కులో టీవీల్లాంటివ పెడితే పిల్లలు గాలికిపోయినట్టే అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వెస్ట్ నార్త్ వెస్ట్ లో పడమర వాయవ్యం అనేది డిప్రెషన్ జోన్ . ఈ దిక్కులో టీవీలు పెట్టుకునే చూసేవాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ. వాస్తు ప్రకారం ఎయిర్ కండిషనర్ లాంటివి ఉత్తర, లేదా పడమర దిశలో పెట్టుకోవాలి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×