BigTV English

Lucky Symbols : ఫెంగ్ షుయ్ శాస్త్రం చెప్పే అదృష్ట చిహ్నాలు

Lucky Symbols : ఫెంగ్ షుయ్ శాస్త్రం చెప్పే అదృష్ట చిహ్నాలు

Lucky Symbols : మనదేశంలో వాస్తు శాస్త్రలాంటిదే చైనాలో ఫెంగ్ షుయ్ . అక్కడ కొన్ని జంతువులను అదృష్ట చిహ్నాలుగా భావిస్తుంటారు. డ్రాగన్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీనీ దూరం చేసి మీ సొమ్ము దొంగతనం కాకుండా చూస్తుంది. అది ఇది అగ్నేయ దిక్కులోనే ఉంచాలి.చైనాలో పంది ఫెంగ్ షుయ్ జంతువు. ఇంటికి వచ్చే సంపదను కాపాడుతుంది. పిగ్గి బ్యాంకుల్లో డబ్బులు దాచే ఆచారం అక్కడ నుంచి మొదలైంది. ఇది అగ్నేయ మూలలో ఉంచితేనే మంచి ఫలితాలను అందిస్తుంది.


కొమ్ములున్న జింక బొమ్మలు దీర్ఘాయువుకి సంకేతంగా చైనాలో నమ్ముతారు. ఇంట్లో నివసించే వారు నిత్యం ఆరోగ్యంలా ఉండేలా చూస్తుంది. తూర్పు దిశలో కానీ భోజన గదిలో ఆగ్నేయ మూలలో కూడా ఈ బొమ్మను పెట్టుకోవడం శ్రేయస్కరం.

రక్షణపరంగా ఉపయోగపడే కుక్కను ఆగ్నేయ మూల కానీ, ఇంటి ఉత్తర దిక్కులో ఉంచితే మీ సంపదకు రక్షణగా నిలబడుతుంది. ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని నిలబడటానికి ఇది ఉపయోగపడుతుంది. క్రియేటివిటీ, తెలివితేటల్ని ప్రోత్సహించడానికి కోతి బొమ్మ ఉపయోగపడుతుందని చైనీస్ జ్యోతిష్యం చెబుతోంది. ఉత్తర లేదా అగ్నేయ లేదా దక్షిణ దిశల్లో కోతి బొమ్మను ఉంచాలి.


జీవితంలో ప్రేమను పెంచడానికి ఆకర్షించడానికి ఎలుక చిహ్నంను ఇంటి నైరుతి మూలలో పెట్టుకోవచ్చు. ఇంటిని పాజిటివ్ ఫీలింగ్ తో ఉంచేందుకు ఇతర జంతువుల మాదిరిగా ఇది కూడా ఉపయోగపడుతుంది. ఆఫీసు అభివృద్ధి చెందడానికి స్నేక్ బొమ్మను ఎక్కువగా చైనాలో వినియోగిస్తారు. ప్రేమ, అనురాగబంధాలను పెంచడానికి నైరుతి మూలలో పెట్టడం ద్వారా సాధించవచ్చు. తొండం పైకెత్తి నిలబడే ఏనుగు సంపదను ఆకర్షిస్తుందని బాగా నమ్ముతుంటారు. ఈ బొమ్మను మీ దగ్గరే పెట్టుకోవడం వల్ల కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×