E-Paper
Advertisement

Wipro: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన విప్రో.. ఆఫ్ స్యాలరీ కట్..

Wipro: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన విప్రో.. ఆఫ్ స్యాలరీ కట్..
Advertisement

Wipro: ఐటీ రంగంలో తొలగింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆర్థికమాంద్యం ఇప్పట్లో తొలగిపోయేటట్లు కనిపించడం లేదు. రోజూ ఏదో ఒక కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే 425 మంది ఫ్రెషర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించిన టెక్ దిగ్గజం విప్రో.. మిగతా ఫ్రెషర్లకు కూడా షాక్ ఇచ్చింది.

ఇటీవల విప్రో పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంది. ముందుగా వారికి రూ.6.5 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇక వారంతా ట్రైనింగ్ పూర్తి చేసుకొని మార్చిలో రోల్స్‌లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో వారికి ఊహించని షాక్ ఇచ్చింది విప్రో. వారి ప్యాకేజీని రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఫ్రెషర్లకు ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుత ఆఫర్‌ను అంగీకరిస్తే.. ఇంతకముందు ఇచ్చిన ఆఫర్ రద్దవుతుందని మెయిల్‌లో పేర్కొంది.

Advertisement

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో వెల్లడించింది. తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాటు చేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ChatGPT:విమానం ఆలస్యం.. చాట్‌జీపీటీ ఏమందంటే?

Advertisement

Air India:ఏడాదికి రూ.2 కోట్లకు పైగా జీతం.. ఎవరికంటే?

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×