BigTV English

Allu Arjun : బన్నీ నుంచి ‘ఐకాన్ ‘ ఔట్.. రేసులోకి మరో హీరో..!

Allu Arjun : బన్నీ నుంచి ‘ఐకాన్ ‘ ఔట్.. రేసులోకి మరో హీరో..!

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. భారీ మాస్ యాక్షన్స్ మూవీగా వచ్చిన పుష్ప అల్లు అర్జున్ జీవితాన్ని మరో మెట్టు పైకి ఎక్కేలా చేసింది. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అయితే పుష్ప కన్నా ముందు అల్లు అర్జున్ ఐకాన్ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే సినిమాని ప్రకటించిన ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా అల్లు అర్జున్ నుంచి చేయి జారిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అసలేం జరిగింది?ఎందుకు ఆ సినిమా నుంచి అల్లు అర్జున్ ని తప్పించారో వివరంగా తెలుసుకుందాం..


‘ఐకాన్’ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ ఔట్..

డైరెక్టర్ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ మూవీతో భారీ విషయాన్ని తన తాతల వేసుకున్నారు. ఆ మూవీ తర్వాత ఆయన చాలామంది హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో తమ్ముడు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరుని పెంచారు చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న దిల్ రాజు గతంలో అనం చేసిన ఐకాన్ మూవీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ‌తో ‘ఐకాన్’ సినిమా తీసేందుకు వేణుశ్రీరామ్ కథ రాసుకున్నాడు. అయితే అప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీ అయిపోవడంతో కొన్నాళ్లు ఆగాలని చెప్పారు. అయితే ఈ గ్యాప్‌తో వేణు ‘తమ్ముడు’ కథ రాసుకున్నారు. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తర్వాత ఐకాన్ మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు దిల్ రాజు అన్నారు.


అయితే అల్లు అర్జున్ ని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అని అందరు పిలుస్తారు. ఆయనతో గతంలో ఈ సినిమాని తీద్దామని అనుకున్న కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. ఇప్పుడు మాత్రం ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ ని తప్పించినట్లు సమాచారం. మరో స్టార్ హీరోతో ఈ మూవీ చేసే అవకాశం ఉన్నట్లు దిల్ రాజు ప్రకటించారు.

Also Read:భూత్ బంగ్లా కాదు..అదొక పర్యాటక స్థలం.. కాజోల్ యూటర్న్..

మరో స్టార్ చేతికి ‘ఐకాన్ ‘.. 

అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ అట్లీతో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన లైన్ లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐకాన్ మూవీ చేసే సమయం అల్లు అర్జున్ కి లేదు. అందుకే ఈ మూవీలో మరో హీరో నటించబోతున్నట్లు దిల్ రాజు ఇండైరెక్ట్ గానే హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో టీం బిజీగా ఉన్నారు. ఈ మూవీకి రిలీజ్ అయిన వెంటనే ఆ మూవీ గురించి రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకొస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇందులో హీరోగా నాని అని ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీలో హీరో ఎవరు ప్రకటించే అవకాశం ఉంది.

Related News

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Actor Suman: ఆయన దయతోనే రాజకీయాలలోకి వస్తా.. క్లారిటీ ఇచ్చిన సుమన్!

Ram Pothineni: అడ్డంగా దొరికిపోయిన రామ్ పోతినేని, భాగ్యశ్రీ , జాగ్రత్తలు తీసుకోవాలి

Dharma Mahesh: భార్యను వేధిస్తున్న డ్రింకర్ హీరో, సినిమా అనుకున్నాడా?

Naga Vamsi: అప్పుడు ముంబై నిద్రపోలేదు, ఇప్పుడు నువ్వు పడుకుంటున్నావా అన్న?

Big Stories

×