Today Movies in TV : ప్రతి వీకెండ్ బోలెడు సినిమాలు టీవీలల్లో ప్రసారం అవుతుంటాయి. సూపర్ హిట్ అలాగే లేటెస్ట్ సినిమాలు వచ్చేస్తాయి. అందుకే ఎక్కువ మంది వీకెండ్ సినిమాలను మిస్ అవ్వకుండా చూసేస్తున్నాడు. ఈ వీకెండ్ థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి. పెద్దగా చెప్పుకొదగ్గ సినిమాలు లేవు. అందుకే టీవీ సినిమాలకు డిమాండ్ పెరిగింది.. మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్లు కొత్త సినిమాలను అందిస్తున్నారు. ఆగస్టు9 సూపర్ స్టార్ మహేశ్ జన్మదినం సందర్భంగా తెలుగు ఛానళ్లలో మహేశ్ నటించిన చిత్రాలే అధికంగా టెలికాస్ట్ కానున్నాయి. మరి ఆలస్యం లేకుండా ఏ ఛానెల్లో శనివారం ఏ సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం పదండీ..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు ఆర్య2
మధ్యాహ్నం 2. 30 గంటలకు ఖలేజా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు అతనొక్కడే
ఉదయం 10 గంటలకు అల్లరి పోలీస్
మధ్యాహ్నం 1 గంటకు ఈడోరకం ఆడోరకం
సాయంత్రం 4 గంటలకు ఆటోనగర్ సూర్య
రాత్రి 7 గంటలకు ఆగడు
రాత్రి 10 గంటలకు బాయ్స్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 11 గంటలకు సినిమా చూపిస్త మామ
మధ్యాహ్నం 2 గంటలకు ఆట ఆరంభం
సాయంత్రం 5 గంటలకు గద్దలకొండ గణేశ్
రాత్రి 8 గంటలకు బద్రీనాథ్
రాత్రి 11 గంటలకు అనుభవించు రాజా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు రక్త సంబంధం
ఉదయం 9 గంటలకు అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు సర్కారు వారి పాట
మధ్యాహ్నం 3 గంటలకు భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు పోకిరి
రాత్రి 9 గంటలకు దూకుడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ఆచారి అమెరికా యాత్ర
ఉదయం 9 గంటలకు అన్నీ మంచి శకునములే
మధ్యాహ్నం 12 గంటలకు అన్నవరం
మధ్యాహ్నం 3 గంటలకు బొమ్మరిల్లు
సాయంత్రం 6 గంటలకు స్పైడర్
రాత్రి 9 గంటలకు సాహో
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు జైలర్ గారి అబ్బాయి
రాత్రి 9 గంటలకు గరం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు గోరింటాకు
సాయంత్రం 4 గంటలకు సైనికుడు
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు ఆచారి అమెరికా యాత్ర
ఉదయం 9 గంటలకు అన్నీ మంచి శకునములే
మధ్యాహ్నం 12 గంటలకు అన్నవరం
మధ్యాహ్నం 3 గంటలకు బొమ్మరిల్లు
సాయంత్రం 6 గంటలకు స్పైడర్
రాత్రి 9 గంటలకు సాహో
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..