Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే చాలు కొత్త కొత్త సినిమాలు కూడా సందడి చేస్తుంటాయి. థియేటర్లలో మాత్రమే కాదు ఈ టీవీ చానల్స్ లలో కూడా బోలెడు సినిమాలు ప్రసారమవుతాయి. వీకెండ్ ఇంటిలిపాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది. రిలీజ్ అయిన సినిమాలు వెంటనే టీవీలలోకి రావడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీలలో వచ్చే సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తున్నారు. అయితే ఈ ఆదివారం తెలుగు టీవీ చానల్స్ లో చాలా సినిమాలు ప్రసారమవుతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈరోజు టీవీలలోకి రాబోతున్న సినిమాలేంటో ఓ లుక్ వేద్దాం పదండీ…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు జై సింహా
మధ్యాహ్నం 12 గంటలకు ధృవ
మధ్యాహ్నం 3 గంటలకు భీష్మ
సాయంత్రం 6 గంటలకు మహార్షి
రాత్రి 10 గంటలకు శ్రీ రామచంద్రులు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు పరశురాం
ఉదయం 10 గంటలకు ఓయ్
మధ్యాహ్నం 1 గంటకు ఏవండోయ్ శ్రీవారు
సాయంత్రం 4 గంటలకు జంపలకిడి పంబ
రాత్రి 7 గంటలకు వీరబధ్ర
రాత్రి 10 గంటలకు తుఫాన్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు కిడ్నాప్
ఉదయం 8 గంటలకు మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు మత్తువదలరా
సాయంత్రం 5 గంటలకు హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు యమదొంగ
రాత్రి 11 గంటలకు మెకానిక్ అల్లుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 12 గంటలకు మగధీర
మధ్యాహ్నం 3 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
సాయంత్రం 6 గంటలకు లవ్‌టుడే
రాత్రి 9.30 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు పుట్టింటి పట్టుచీర
ఉదయం 10 గంటలకు ఓ భార్యకథ
మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ రౌడీ
సాయంత్రం 4 గంటలకు ఉస్తాద్
రాత్రి 7 గంటలకు మ్యూజిక్ షాప్ మూర్తి
ఈటీవీ ప్లస్..
ఉదయం 9.30 గంటలకు వినోదం
రాత్రి 10.30 గంటలకు వినోదం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు కల్కి 2898 AD
మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు జాబిలమ్మ అంత కోపమా
రాత్రి 9 గంటలకు రెక్కీ
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు అకిల్
ఉదయం 9 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు అ ఆ
మధ్యాహ్నం 3 గంటలకు రంగ రంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు సుల్తాన్
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..