E-Paper
Advertisement

Alert: త్వరపడండి.. మార్చి నెలాఖరు వరకే ఛాన్స్..

Alert: త్వరపడండి.. మార్చి నెలాఖరు వరకే ఛాన్స్..
Advertisement

Alert: వర్క్ బిజీ లేదా ఇతర కారణాల వల్ల కొన్నిముఖ్యమైన పనులను చాలా మంది మర్చిపోతుంటారు. కొన్నిసార్లు వాయిదా వేస్తుంటారు. మరికొందరు ఇంకా సమయం ఉంది కదా అని లైట్ తీసుకుంటారు. తీరా గడువు ముగిశాక అయ్యో అప్పుడే చేసి ఉండాల్సిందని అనుకుంటారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మరి మీరు చేశారా?.. చేయకపోతే వెంటనే చేసేయండి..

పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా కూడా కొందరు పట్టించుకోవడం లేదు. అయితే మార్చి 31తో దీనికి తుది గడువు ముగిసిపోనుంది. ఎవరైతే పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోలేదో వారు రూ.1000 చెల్లించి ఈలోగా చేసుకోవచ్చు. లేదంటే గడువు ముగిసిన తర్వాత వాళ్ల పాన్ కార్డ్ పనిచేయదు.

Advertisement

2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకునే వారు మార్చి 31లోపు పన్నుఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంది. ఇలా చేస్తేనే పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది.

రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×