BigTV English

Hemant Soren : ఝార్ఖండ్‌లో ఉత్కంఠ.. సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి ఈడీ..

Hemant Soren : మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారన చేపడుతుంది. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని ఆయన అధికారిక నివాసం దగ్గరకి ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఈడీ భావించింది. విచారణ చేపడుతున్న సమయంలో అదనపు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

Hemant Soren : ఝార్ఖండ్‌లో ఉత్కంఠ.. సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి ఈడీ..
Hemant Soren

ED investigating Hemant Soren(current news from India) : మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారన చేపడుతుంది. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని ఆయన అధికారిక నివాసం దగ్గరకి ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఈడీ భావించింది.


హెమంత్ సోరెన్ ను విచారణ చేపడుతున్న సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఝార్ఖండ్‌ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలిసింది. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్‌ తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే సోరెన్‌ అధికార నివాసంతో పాటు రాజ్‌భవన్‌, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్‌ విధించినట్లు సమాచారం. దాదాపు 7 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. పర్యవేక్షణ కోసం ముగ్గురు ఉన్నతాధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు.


Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×