E-Paper
Advertisement

Karnataka : కర్నాటకలో తొలి జికా వైరస్..

Karnataka : కర్నాటకలో తొలి జికా వైరస్..
Advertisement

Karnataka : కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. రాయచూరు జిల్లా మాన్విలోని కోళి క్యాంపు గ్రామానికి చెందిన 5ఏళ్ల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. ఆ బాలిక రక్త నమూనాలను డెంగీ, చికెన్ గన్యా వైరస్‌ నిర్ధారణల తర్వాత జికా వైరస్‌ పరీక్షల కోసం పుణెకు పంపగా పాజిటివ్‌గా తేలిందన్నారు. లక్షణాలున్న ముగ్గురి నమూనాలను పూణెకు పంపామని, అందులో ఇద్దరికి నెగెటివ్ రాగా, ఒకరికి వైరస్ సోకినట్టు గుర్తించామని స్పష్టం చేశారు.

తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతున్న ఈ చిన్నారిని రాయచూరులోని సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తదుపరి చికిత్స కోసం బళ్లారిలోని విజయనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ఇంకా కేసులు నమోదైనా భయపడాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై ప్రభుత్వం సమీక్షిస్తోందని మంత్రి తెలిపారు. జికా వైరస్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జికా వైరస్‌ కేసు దేశంలో మొదటగా కేరళలో నమోదు కాగా.. తర్వాత మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదయ్యాయి.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×