E-Paper
Advertisement

Shraddha Murder Case Update : సాక్ష్యాలు దొరక్కుండా శ్రద్ధా ఫోన్‌ను అఫ్తాబ్ ఏమి చేశాడంటే..?

Shraddha Murder Case Update : సాక్ష్యాలు దొరక్కుండా శ్రద్ధా ఫోన్‌ను అఫ్తాబ్ ఏమి చేశాడంటే..?
Advertisement

Shraddha Murder Case Update : శ్రద్ధా వాకర్ మర్డర్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తుంది. నిందితుడు అఫ్తాబ్ చాలా పకట్బందీగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలుతోంది. హత్య తరువాత శ్రద్ధా ఫోన్‌ను అఫ్తాబ్ కొన్ని నెలల వరకు ఉపయోగించినట్లు పోలీసులు కనుగ్గొన్నారు. శ్రద్ధా కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో అఫ్తాబ్‌ను పిలిచి విచారించినప్పుడు.. శ్రద్ధా ఫోన్ అఫ్తాబ్ దగ్గరే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

నవంబర్ 3న అఫ్తాబ్ తొలిసారి శ్రద్ధా కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ తరువాత ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు.. శ్రద్ధా సాక్ష్యాలు దొరక్కుండా ఫోన్‌ను సముద్రంలో విసిరేసాడు. ఇలా ఎన్నో సాక్ష్యాలను అఫ్తాబ్ సముద్రంలో విసిరేసినట్లు పాలిగ్రాఫ్ టెస్ట్‌లో చెప్పాడు. ఇదే విషయాన్ని నార్కో టెస్ట్‌లో కూడా చెప్పాడు. అఫ్తాబ్ చెప్పిన సమాధానాలు నార్కో, పాలిగ్రాఫ్ టెస్టుల్లో నిజమని తేలుతున్నా.. ఈ పరీక్షలను చాకచక్యంగా ఎదుర్కోవడానికి అఫ్తాబ్ ముందుగానే సిద్ధమయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×