Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ అయిన ‘బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే పుస్తకాన్ని భారతదేశంలో Harper Collins India ప్రచురించనుంది. అనంతరం ఈ పుస్తకం ఈ ఎడాది నవంబర్ 10, 2026వ రోజున విడుదల కానుంది.
అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో సోనియా గాంధీ గడిపిన బాల్య విశేషాలతో పాటు భారత్‌కు ఆమె ప్రయాణం మరియు రాజీవ్ గాంధీతో వివాహం, దేశ రాజకీయాల్లో ఆమె దశాబ్దాల ప్రస్థానం, సోనియా గాంధీ ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదాలు మోత్తం ఈ పుస్తకంలో ప్రచురిచనున్నారు.
Also read: మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!
భారతదేశ సామాజిక, రాజకీయ పరిణామాలపై ఒక అరుదైన అంతర్గత దృక్పథంగా దీన్ని పరిగనించవచ్చు. ఆ నాటి కాలం పరిస్థితులతో పాటు ఆమే చేసిన కార్యక్రమాలు సాదించిన విజయాలను కూడా ఈ పుస్తకంలో చర్చించనున్నట్టు సమాచారం. మన కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ ఆత్మకథలలో ఒకటైన ‘బిలాంగింగ్’, ప్రేమ, గుర్తింపు, కర్తవ్యం మరియు అనుబంధం గురించిన ఒక నాటకీయమైన, అత్యంత వ్యక్తిగతమైన కథ అని చెప్పవచ్చు.
Also read: చిరు ‘కాక’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!