E-Paper
Advertisement

Horse: పెళ్లి కొడుకుతో పారిపోయిన గుర్రం.. వీడియో వైరల్

Horse: పెళ్లి కొడుకుతో పారిపోయిన గుర్రం.. వీడియో వైరల్
Advertisement

Horse: కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన జయీభవ సినిమాలో బ్రహ్మానందం పెళ్లికొడుకుగా ముస్తాబై గుర్రం మీద ఊరేగుతుండగా.. టపాకుల శబ్ధానికి ఒక్కసారిగా గుర్రం పరుగులు తీస్తుంది. దానిపై కూర్చున్న బ్రహ్మానందం కాపాడండిరోయ్ అంటూ కేకలు వేస్తాడు. సేమ్ టూ సేమ్ అటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

వీడియోలో.. పెళ్లికొడుకు అందంగా ముస్తాబై గుర్రంపై ఊరేగింపుగా పెళ్లికూతురు ఇంటికి చేరుకుంటాడు. అమ్మాయి తరుపు వారు బ్యాండు మేళాతో ఘనంగా అతడికి స్వాగతం పలుకుతారు. ఆదే సమయంలో కొందరు టపాసులు కాల్చడంతో ఒక్కసారిగా గుర్రం బెదిరిపోయి పరుగులు తీస్తుంది. అయితే గుర్రంతో పాటు దానిపై కూర్చున్న వరుడు కూడా వెళ్లడంతో అక్కడున్నవారంతా ఆందోళనకు గురవుతారు.

Advertisement

వెంటనే గుర్రాన్ని పట్టుకోవడానికి దానివెనకాలే యజమాని కూడా పరుగెత్తుతాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుకానీ.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×