BigTV English

Ram Charan: ఆనంద్ మహీంద్రాను కలవడం సంతోషంగా ఉంది.. కేటీఆర్‌కు థాంక్యూ: రామ్ చరణ్

Ram Charan: ఆనంద్ మహీంద్రాను కలవడం సంతోషంగా ఉంది.. కేటీఆర్‌కు థాంక్యూ: రామ్ చరణ్

Ram Charan: దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ జరగనుంది. శనివారం ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో మహీంద్రా ఈ రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, సినీనటుడు రామ్‌చరణ్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా, ఆ కంపెనీ సీఈఓ, ఎండీ సి.పి. గుర్నానీ, మంత్రి కేటీఆర్‌లతో దిగిన ఫొటోలను రామ్‌చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ రేసింగ్‌తో ప్రపంచమంతా హైదరాబాద్ చుట్టే చూస్తుందని అన్నారు. అలాగే ఫార్ములా ఈ రేసింగ్ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ.. ఈ రేసింగ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×