E-Paper
Advertisement

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..
Advertisement
telugu news updates

Uttar Pradesh Latest news(Telugu news updates):

ఓ ఫోన్ భార్య ,భర్తల మధ్య చిచ్చు పెట్టింది. నవ్వులు పోయి తెగులు అయినట్టు, మాట మాట పెరిగి కంట్లో కత్తెరతో పొడిచే వరకు వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అంకిత్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పాటలు చూడటానికి తన భార్య ని ఫోన్ అడిగాడు. అందుకు తన భార్య ప్రియాంక నిరాకరించింది.

తన ఫోన్లో చూడమని చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న గొడవ పెద్దగా మారింది. ప్రియాంక కోపంతో కత్తెర తీసుకుని అంకిత్ కంట్లో పొడిచింది. అంకిత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×