BigTV English
Advertisement

Ayesha Khan: ఆయేషా చీర కడితే అందాల మోతే.. ఇంతటి అందం ఆమెకే సొంతం..

Ayesha Khan: ఆయేషా చీర కడితే అందాల మోతే.. ఇంతటి అందం ఆమెకే సొంతం..

Ayesha Khan Latest Photos: బాలీవుడ్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో ఫుల్‌గా పాపులారిటీ సంపాదించుకుంది అందాల హాట్ బ్యూటీ ఆయేషా ఖాన్.


ఇందులో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇలాంటి అందాన్ని ఎన్నడూ చూడలేదని ఆమెను తెగ పొగిడేశారు.


అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ప్రియుల మనసులు దోచుకునే పనిలో పడింది. ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హాట్ బ్యూటీ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది.

ఈ మూవీలో ఆమెది చిన్న పాత్రే అయినా.. హాట్ హాట్‌గా అందాలను ఆరబోస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది. అలాగే ఈ మూవీతో పాటు విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలోనూ కనిపించింది.

అయితే ఈ మూవీలో కేవలం ఐటెం సాంగ్‌లో కనిపించి అదరగొట్టేసింది. ‘మోత మోగిపోద్ది’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో ఆయేషా ఖాన్ లుక్స్, డాన్స్ అబ్బో మోత మోగిపోయిందనే చెప్పాలి.

అయితే ఇప్పడు మరోసినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. శర్వానంద్ నటిస్తోన్న కొత్త సినిమా ‘మనమే’ లో ఓ రోల్ చేసింది.

ఇందులో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా నిర్వహించగా ఆ ఈవెంట్‌లో ఆయేషా ఖాన్ శారీలో కనిపించింది. ఆమె చీరకట్టుకు ఈవెంట్‌లో ఉన్నవాళ్లంతా ఫిదా అయిపోయారు. ఇంతటి అందం ఆయేషా ఖాన్‌కే సింతం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Big Stories

×