Deviyani Sharma (Source: Instragram)
ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ట్రెండ్ సృష్టించడానికి బట్టల్ని కూడా తీసేస్తున్నారనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Deviyani Sharma (Source: Instragram)
అందులో భాగంగానే దాచాల్సిన శరీర అవయవాలను బహిర్గతం చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు అని నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Deviyani Sharma (Source: Instragram)
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పై భాగాన్ని చూపిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.
Deviyani Sharma (Source: Instragram)
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తో భారీ పాపులర్ పే సొంతం చేసుకున్న దేవియాని శర్మ తాజాగా పై అందాలు మొత్తం చూపించేసింది.
Deviyani Sharma (Source: Instragram)
పైగా కోట్ ధరించి పాక్షికంగా కప్పేసే ప్రయత్నం చేసింది కానీ ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ కూడా మండిపడుతున్నారు.
Deviyani Sharma (Source: Instragram)
ప్రస్తుతం దేవియాని శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన.