Actress Dimple Hayathi Latest Photos: ఎంత అందం, అభినయంతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటుంది డింపుల్ హయాతి..

చేతన్ మద్దినేని సరసన “గల్ప్” మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత ఖిలాడి, రామబాణం సినిమాల్లో నటించింది.

హీరోయిన్ గా గుర్తింపు రాకపోయిన ఐటెమ్ గాళ్‌గా మంచి గుర్తింపు పొందింది.

గద్దల కొండ గణేష్ మూవీలో ఐటెం సాంగ్ లో మెరిసింది.

తన గ్రేస్ ఫుల్ స్టెప్పులతో కుర్రకారును ఆకట్టుకుంది.

ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటించింది.

డింపుల్ హయాతి నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్‌ను షేర్ చేస్తూ ఫాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.