E-Paper
Advertisement

Dimple Hayathi: డస్కీ బ్యూటీ డింపుల్‌ హయాతి.. బ్లాక్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా..

Dimple Hayathi: డస్కీ బ్యూటీ  డింపుల్‌ హయాతి.. బ్లాక్ డ్రస్ లో  మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా..
Advertisement

 డస్కీ బ్యూటీ డింపుల్‌ హయాతి.. బ్లాక్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసేస్తుంది.

Actress Dimple Hayathi Latest Visuvals: డింపుల్ హయాతి.. డస్కీ బ్యూటీ అయిన ఈ భామ గద్దల కొండ గనేష్ చిత్రం లోని ఐటమ్ సాంగ్ తో తెరపైకి వచ్చింది.

Advertisement

Actress Dimple Hayathi

Advertisement

అందులో ఆడిపాడింది మూడు నిముషాలే అయిన తన గ్రేస్ ఫుల్ స్టెప్పులతో కుర్రాళ్లకు బాగా కిక్కెంచింది.

అందులో ఆడిపాడింది మూడు నిముషాలే అయిన తన గ్రేస్ ఫుల్ స్టెప్పులతో కుర్రాళ్లకు బాగా కిక్కెంచింది.

ఖిలాడి సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకునేలో చేసింది ఈ భామ.

ఖిలాడి సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకునేలో చేసింది ఈ భామ.

“రామబాణం” తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Actress Dimple Hayathi

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది.

గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ వరుస అవకాశాల వషయంలో మాత్రం వెనుకబడిపోయింది.

గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ వరుస అవకాశాల వషయం లో మాత్రం వెనుకబడిపోయింది.

గద్దల కొండ గనేష్ సినిమా స్పెషల్ సాంగ్ కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించింది డింపుల్ హయాతి.

గద్దల కొండ గనేష్ సినిమా స్పెషల్ సాంగ్ కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించింది డింపుల్ హయాతి.

ఈ సినిమా గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

 ఈ సినిమా గురించి చాలా మందికి తెలియకపోవచ్చు

చేతన్ మద్దినేని హీరోగా వచ్చిన గల్ఫ్ మూవీ..

చేతన్ మద్దినేని హీరోస్ గా వచ్చిన గల్ఫ్ మూవీ..

ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించినప్పటికి అంత గుర్తింపు రాలేదు.

 ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించిమప్పటికి అంత గుర్తింపు రాలేదు.

వెండి తెర మీద జోష్ తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫామ్ లో ఉంటుంది డింపుల్ హయాతి.

వెండి తెర మీద జోష్ తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫామ్ లో ఉంటుంది డింపుల్ హయాతి.

తాజాగా గామా అవార్డ్స్ దుబాయ్ 2024 ప్రెస్ మీట్‌లో డింపుల్ హయాతి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.

 తాజాగా గామా అవార్డ్స్ దుబాయ్ 2024 ప్రెస్ మీట్‌లో డింపుల్ హయాతి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.

గామా అవార్డ్స్ లో  బ్లాక్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసేసింది డింపుల్ హయాతి.

 బ్లాక్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసేసింది డింపుల్ హయాతి

ఆ డ్రస్ లో అందరిని అట్రాక్ట్ చేసింది. ఒక్కో ఫోటోకు ఒక్కో రకమైన ఫోజులిచ్చి నెటిజన్లను కట్టిపడేసింది.

ఆ డ్రస్ లో అందరిని అట్రాక్ట చేసింది. ఒక్కో ఫోటోకు ఒక్కో రకమైన ఫోజులిచ్చి నెటిజన్లను కట్టిపడేసింది.

అందులో ఆమె చాలా అందంగా .. నవ్వుతూ కనిపించి అభిమానుల హృదయాలను దోచుకున్నది ఆ చిన్నది.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×