Actress Divi Vadthya (Image Credit: Instagram)
ప్రముఖ సినీనటి దివి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో ఆకట్టుకునే ఈమె అటు నటనతో కూడా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది..టాలీవుడ్ లో కి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2019లో చేసిన చిత్రం మహర్షి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది దివి.

Actress Divi Vadthya (Image Credit: Instagram)
ఇక్కడ తన సహజమైన నటనతో.. కాటుక కళ్ళతో మాయ చేసిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో కంటెస్టెంట్గా అడుగుపెట్టి మంచి పేరు సొంతం చేసుకుంది.

Actress Divi Vadthya (Image Credit: Instagram)
ఇక 2020లో హైదరాబాద్ టైమ్స్.. టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైనబుల్ ఉమెన్ గా ప్రకటించడంతో అటు బుల్లితెరపై కూడా మరింత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది దివి.

Actress Divi Vadthya (Image Credit: Instagram)
ఇక అలా వచ్చిన గుర్తింపుతోనే పుష్ప 2, రుద్రంగి , లంబసింగి, సింబ , డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించిన ఈమె సినిమాలు, టీవీ షోలు అంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

Actress Divi Vadthya (Image Credit: Instagram)
ఈ మధ్య టీవీ షోలకు కాస్త దూరంగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తున్న ఈమె తాజాగా మరోసారి అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Actress Divi Vadthya (Image Credit: Instagram)
పింక్ కలర్ డ్రెస్ వేసి హుందాగా నడుస్తూ చేతిలో బ్యాగు పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. రూటు మార్చి తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.