
Divi vadthya (Image credit: Instagram)
దివి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ

Divi vadthya (Image credit: Instagram)
ఒకవైపు సినిమాలలో లీడ్ రోల్ పోషిస్తూనే.. మరొకవైపు పాన్ ఇండియా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

Divi vadthya (Image credit: Instagram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో అభిమానులకు వల వేస్తున్న ఈ సోయగాల సుందరి తాజాగా మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Divi vadthya (Image credit: Instagram)
బ్లాక్ కలర్ చీరకట్టులో అందాలను ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి. ముఖ్యంగా నడుము , నాభి అందాలను చూపిస్తూ.. యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.

Divi vadthya (Image credit: Instagram)
అందులో భాగంగా తాజాగా దివి ఇలా అందాలు ఆరబోస్తూ చీరకట్టులో ఫోటోలు షేర్ చేయడమే కాకుండా.. క్యాప్షన్ గా "చెయ్యి పట్టి నడిపిస్తావా? గుండెల్లో దాచుకుంటాను" అంటూ లవ్ ఎమోజిని షేర్ చేసింది

Divi vadthya (Image credit: Instagram)
దీంతో దివి ప్రేమలో పడిందని.. అందుకే కాబోయే భర్త కోసం ఎదురుచూస్తూ ఇలాంటి క్యాప్షన్ ఇచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా దివి షేర్ చేసిన ఫోటోలు ఒకవైపు ఆకట్టుకుంటుంటే.. ఇచ్చిన క్యాప్షన్ మాత్రం అనుమానాలు సృష్టిస్తోంది.