కర్ణాటకు చెందిన ఈ భామ తెలుగుతో పాటు హిందీ సీరియల్స్ లోను నటించింది.
సీరియల్స్ ను మెల్లిగా వదిలేస్తూ సినిమాలవైపు తన పయనం కొనసాగించింది.
గతేడాది మొదటి భర్తకు విడాకులిచ్చి తెలుగు డైరక్టర్ సుక్కు పూర్వాజ్ ను రెండో పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తోంది.
ఇక ఈ బ్యూటీ హీరోయిన్స్ కు మించిన గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ చిట్టిపొట్టి డ్రెస్స్ లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
తాజాగా జ్యోతి రాయ్ బ్లాక్ అవుట్ ఫిట్ డ్రెస్ వేసుకొని కుర్రకారును కునుకు లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.