E-Paper
Advertisement

Krithi Shetty: కృతి శెట్టి అందాల జాతర.. ఫ్యాన్స్ ఫిదా..

Krithi Shetty: కృతి శెట్టి అందాల జాతర.. ఫ్యాన్స్ ఫిదా..
Advertisement

krithi shetty:అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి తన తాజా ఫొటోలతో కుర్రకారు మదిని దోచుకుంది.

తన అందంతో ఎంతో మంది కుర్ర కారు హృదయాలను దోచుకుంది నటి కృతి శెట్టి.

Advertisement

తన మొదటి సినిమా ‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగమ్మ.

ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

Advertisement

అయితే ఈ మధ్య ఈ అందాల భామ నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

కెమెరా ముందు పోజులిస్తూ.. అందాలు ఆరబోసింది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×