E-Paper
Advertisement

Madonna Sebastian: కుర్రకారుకు మత్తెక్కించే మడోన్నా టాటు.. ఎక్కడుందో తెలుసా..?

Madonna Sebastian: కుర్రకారుకు మత్తెక్కించే మడోన్నా టాటు.. ఎక్కడుందో తెలుసా..?
Advertisement

Madonna Sebastian Hot Photos: అందాల ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్‌లో చేసినవి అతి తక్కువ సినిమాలే అయినా తన అందంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Madonna Sebastian (3)

Advertisement

ముందుగా మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్ సినిమాతో తొలి ఎంట్రీలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Madonna Sebastian (4)

Advertisement

అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయగా.. అందులోనూ నటించి టాలీవుడ్‌కి పరిచయం అయింది.

Madonna Sebastian (5)

అలా ఒక్కో మెట్టు కష్టపడుతూ ఎక్కింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వచ్చిన పాత్రకు తగ్గట్టుగా జీవిస్తూ అందరి మన్ననలు పొందింది.

Madonna Sebastian (6)

అందం, అభినయంతో ఎంతో మంది సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని సంపాదించుకుంది. క్యూట్ లుక్స్, వావ్ అనిపించే స్మైల్‌తో కుర్రాకారుని కట్టిపడేసింది.

Madonna Sebastian (7)

గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో లాయర్ పాత్రలో నటించి ప్రేక్షకులను పలకరించింది.

Madonna Sebastian (1)

కాగా అందాల ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 10 ఏళ్లు అవుతున్నా.. ఈమె చేసింది కేవలం 10 సినిమాలు మాత్రమే. ఈ 10 సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

Madonna Sebastian (2)

ఈ బ్యూటీ ఒక్క నటిగానే కాకుండా సింగర్‌గా కూడా మంచి టాలెంట్‌ను కలిగి ఉంది. తాజాగా ఈ అందాల భామ ఇన్‌స్టాలో కుర్రకారుకు మత్తెక్కించే ఫొటోలు పెట్టగా వైరల్‌గా మారాయి.

 

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×