
Mirna Menon (Source / Instagram )
ఇటీవల హీరోయిన్లు ఒక్క సినిమాతోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నారు. ఆ సినిమా హిట్ అయినా కొంతమంది లైఫ్ మాత్రం మారడం లేదు. ఇంకొంతమంది వరుస హిట్ సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు..

Mirna Menon (Source / Instagram )
ఫస్ట్ హిట్ మూవీ తర్వాత మాత్రం పెద్దగా బిగ్ సినిమాలు లేని హీరోయిన్లలో మిర్నా మీనన్ ఒకరు..ఈమె రజినీకాంత్ జైలర్ మూవీలో నటించింది. దాంతో మంచి క్రేజ్ ను అందుకుంది..

Mirna Menon (Source / Instagram )
తెలుగులో హీరో అల్లరి నరేష్ ' ఉగ్రం' సినిమాలో నటించింది. పెద్దగా హిట్ సినిమాలు ఈమె ఖాతాలో పడలేదు.. ప్రస్తుతం సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. ఒక్క అవకాశాన్ని మిస్ అవ్వకుండా వినియోగించుకుంటుంది..

Mirna Menon (Source / Instagram )
ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కి జోడిగా మలయాళీ చిన్నది మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. అలాగే మరో మూవీలో నటిస్తుంది..

Mirna Menon (Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది. హాట్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇస్తుంది..

Mirna Menon (Source / Instagram )
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో బ్రా పైన కోటులో అందాలతో బ్యూటిఫుల్ పిక్స్ ను దిగింది.. హాట్ గా స్టైలిష్ గా ఉండటంతో ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..