BigTV English
Advertisement

Nandini Rai: కిల్లింగ్ లుక్ లో అలజడి రేపుతున్న నందినీ రాయ్..

Nandini Rai: కిల్లింగ్ లుక్ లో అలజడి రేపుతున్న నందినీ రాయ్..

Nandini Rai Latest Photos: “ఫామలీ ప్యాక్” అనే హిందీ చిత్రంలో వెండితెరకు పరిచమైంది ఈ బిగ్ బాస్ బ్యూటీ


2011 లో “040” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.


నందినీ రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.

ఆ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే పలు అందాల పోటీల్లో పోల్గోని మోడల్ గా మంచి గుర్తింపు పొందింది.

ఆ తర్వాత తెలుగులో మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ పెలోస్, శివరంజని, వారసుడు, భాగ్ సాలే, CSI వంటి హిట్ సినిమాల్లో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ లో పోల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

నందినీ రాయ్ సినిమాలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లోను అలరించింది. గాలివాన అనే వెబ్ సిరీస్ లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ భామ.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా లేటెస్ట్ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ ఫోటోలకు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు ఫాన్స్.

Related News

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Big Stories

×