Nora Fatehi (Source: Instragram)
నోరా ఫతేహి.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Nora Fatehi (Source: Instragram)
నటిగా , డాన్సర్ గా, మోడల్ గా, రియాలిటీ షో జడ్జిగానే కాకుండా సింగర్ గా కూడా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది.
Nora Fatehi (Source: Instragram)
2014లో వచ్చిన హిందీ సినిమా రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
Nora Fatehi (Source: Instragram)
బాహుబలి సినిమాలో మనోహరీ అనే పాటలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈమె గుర్తుంది అంటే ఈ పాట ద్వారానే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు
Nora Fatehi (Source: Instragram)
ఒక తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్ , ఊపిరి వంటి చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీలో పలు చిత్రాలు చేస్తున్న నోరా ఫతేహి తాజాగా గ్లామర్డోస్ పెంచుతూ అందాలు ఆరబోతుంది.
Nora Fatehi (Source: Instragram)
ముఖ్యంగా చీరతో అందాలను కప్పేస్తూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఆకట్టుకుంటున్న ఈమె.. ముఖ్యంగా మత్తెక్కించే కళ్ళతో ఫోటోలకు ఫోజులిచ్చింది నోరా ఫతేహి.