
Payal Rajput ( Source / Instagram )
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Payal Rajput ( Source / Instagram )
తెలుగులో ఇప్పటివరకు మొత్తం 12 సినిమాల్లో నటించింది. అందులో కేవలం 2 సినిమాలు మాత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది హాట్ బ్యూటీ..

Payal Rajput ( Source / Instagram )
అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ వయ్యారి.. మొదటి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. మూవీ హిట్టైన ఆ తర్వాత మాత్రం వరుసగా వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి.

Payal Rajput ( Source / Instagram )
RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది. అందులో కేవలం మంగళవారం మూవీ మళ్లీ ఆమెకు మంచి లైఫ్ ను ఇచ్చింది..

Payal Rajput ( Source / Instagram )
ప్రస్తుతం తెలుగు, కన్నడ, పంజాబీ ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో నటించింది.. లెజెండ్ శరవణన్ నటిస్తున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది..

Payal Rajput ( Source / Instagram )
ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది.. హాట్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చే పాయల్ ఈసారి కూడా మరోసారి గ్లామర్ డోర్స్ పెంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...