
Pooja Hegde(Image credit: Instagram)
బుట్టబొమ్మగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న పూజా హెగ్డే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Pooja Hegde(Image credit: Instagram)
ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

Pooja Hegde(Image credit: Instagram)
ముఖ్యంగా అలవైకుంఠపురంలో , దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే కి ఈ మధ్యకాలంలో గడ్డుకాలం మొదలైంది అనే చెప్పాలి. ఇటీవల ఈమె నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.

Pooja Hegde(Image credit: Instagram)
ఇప్పుడు విజయ్ జననాయగన్ సినిమాలో నటించింది . కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. మరొకవైపు హిందీలో సినిమాలు చేస్తున్న ఈమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.

Pooja Hegde(Image credit: Instagram)
తాజాగా బికినీ ధరించి సెల్ఫీ ఫోజులు ఇస్తూ అభిమానులలో హీట్ పుట్టించింది . ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ బికినీ ఫొటోస్ చూసి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Pooja Hegde(Image credit: Instagram)
తాజాగా పూజా హెగ్డే పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బుట్ట బొమ్మనా ఇక్కడ ఉన్నది అంటూ అభిమానులు కొత్తగా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే పూజా హెగ్డే షేర్ చేసిన ఈ బికినీ ఫోటోషూట్ వైరల్ గా మారింది.